Bigg Boss Winner : Bigg Boss Season 1 Title Winner | Filmibeat Telugu

2017-09-23 33

Who is Bigg Boss Winner : Navdeep, Siva Balaji, Adarsh Balakrishna, Hari Teja and Archana
తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది. టైటిల్ విన్నర్ ప్రకటించేందుకు ఈ ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ టైటిల్ పోరు ఆసక్తిగా మారింది. హరితేజ, అర్చన, ఆదర్శ్,నవదీప్, శివబాలాజీలు టైటిల్ కోసం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్‌లలో ఎలాంటి టాస్క్‌లు లేకపోవడంతో సేల్ఫిలు, ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ వీడియో లతో షోను నడిపించేస్తున్నారు.